యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య

 

యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమానీవే కదా నా ఆరాధనాఆరాధనా స్తుతి ఆరాధనా 

1.నీ ప్రజల నెమ్మదిక  ాజాజ్ఞ మార్చింది  నీవేననిఅహమును అణచి అధికారులను అధమున చేసిన నీకుఅసాద్యమైనది ఏమున్నదినీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ  

2.నీవేననిఅనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకుఅసాద్యమైనది ఏమున్నదినీ వారసత్వముకై నా జయము కోరింది