యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను గనుమా

 

యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను గనుమా 

యేసుని పిలుపు వినుమా ఆయన వాక్కును గైకొనుమా 

 

1.యొవనకాలమందే యేసు యొవన రుధిరం చిందించె  

సిల్వకెక్కి ప్రాణమిచ్చె ఆ ప్రేమను రుచి చూచినావా 

 

2. యొవనప్రాయపు మిడిసిపాటు కేవలం క్షణభంగుర 

ము 

వాక్యముతో సరిచూసుకో నీ నడతను సరిదిద్దుకో 

3. యొవనకాలమందే యేసుని కాడి మోయుట  

ఎంతో మేలు జీవితం ప్రభుకీయుమా దీవన లెన్నో పొందుమా