యవ్వనుడా విన్నావా ఇది – కాలం సమిపమైనధి

 

యవ్వనుడా విన్నావా ఇది – కాలం సమిపమైనధి 

సాతాను పొంచి ఉన్నది – నీకు లోకాశాలు చూపుతున్నది  

క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము  

ఏరలు వేసి వలలు వేసి లాగుతున్నది నిను పాతాళ లోకానికి పంపుతున్నది “2″ యవ్వనుడా 

1.తడబడు నడకల నడుమ తల దించని యవ్వనం – ఒడిధుడుకుగా నిర్ణయాలు తీసుకునే తరుణం   ” తడబడు” 

ఆలోచనలకు లేదు ఈ వయసులో కళ్ళెం ఆధుపే చెయ్యక పోతే బ్రతుకంతా శూన్యం  

ఇది అర్ధం కాకుంటే యవ్వనమే ప్రమాదం – ప్రభువు కొరకు ఆర్పిస్తే అదే నీకు ప్రధానం  యవ్వనుడా 

2.కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం – తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం “2″ 

దుష్టుని వసమైపోయేను లోకాధికారం – బ్రష్టత్వపు ఊహాలతో యవ్వన సంహారం  

క్రీస్తు యెసుకే చూపెను నిమిషంలో ప్రపంచం – లోకాశకు లొంగిపోతే పొంచి ఉంది ప్రమాధం  యవ్వనుడా 

3.బాల్య దినములందే చేయి సృష్టికర్త స్మరణం – యవ్వన కాలమే దేవుని కాడి మోయు సమయం “2″ 

యవ్వన దశలోనే మరల జరిగితే ని జననం దేవుని అంబుల పొదిలో నీవే ఒక భాణమ్ 

స్నేహితుడా యేసు కొరకు అర్పించు యవ్వనం – అలుపెరుగక పరిగెత్తు సువార్తకై ప్రతిక్షణం  యవ్వనుడా