యవ్వనుడా యవ్వనుడా మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు?

 

యవ్వనుడా యవ్వనుడా మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు? 

యవ్వనుడా యవ్వనుడానీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు?       యవ్వనుడా 

1.దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగావాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము (2) 

యేసయ్యను స్వీకరించి వెంబడించుము (2) 

అపజయమే ఎరుగక సాగిపోవుము (2)          యవ్వనుడా 

2.అనుదినము వాక్యముతో సరిచేసుకొనుముఇతరులకొక మాదిరిగా జీవించుము (2) 

పాపమనే చీకటిలో ఉన్నవారిని (2) 

నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము (2)       యవ్వనుడా 

యవ్వనుడా యవ్వనుడాఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా