మోషే నమ్మకం యేలియా పౌరుషం

 

మోషే నమ్మకం యేలియా పౌరుషం 

అపోస్తులుల త్యాగం- క్రీస్తు యేసు జ్ఞానం 

కలిగియున్న వాడే క్రెస్తవుడు (2) 

ఈ జీవితంలో కాలానికే ప్రభువుని నమ్మితే 

దౌర్బాగ్యుడూదౌర్బాగ్యుడూదౌర్బాగ్యుడూ….మోషే 

1. దేవుని ఇంటిపై మోషే నమ్మకముగా ఉంటే 

దేవుని కొరకు ఏలియా పౌరుషముగా బ్రతికితే (2) 

క్రీస్తు కొరక నింద గొప్ప భాగ్యమని ఎంచి 

శరీరాన్ని సుఖాలకు దూరముగా ఉంచి 

అడవులలో‘ కొండలలో సంచరించినారు 

నిందలు బాధలు అనుభవించినారు 

2.వలలు విడిచి శిష్యులుగా ప్రభువు కొరకు వస్తే 

ప్రభువేమో ప్రజల కొరకు ప్రాణాలే ఇస్తే(2) 

సత్యమును చాటుటకు హతసాక్షులై 

నిత్యము దేవననికి విధేయులై మహిమ తెచ్చినారు 

మనకు మాదిరి అయినారు(మోషే)