మేలుకో విశ్వాసి మేలుకోచూచుకో నీ స్థితిని కాచుకో

 

మేలుకో విశ్వాసి మేలుకోచూచుకో నీ స్థితిని కాచుకో (2) 

మేలుకో విశ్వాసి మేలుకోఇది అంత్య కాలం.. భ్రష్టత్వ కాలం (2) 

ఇహ లోక మాలిన్యం దూరపరచుకోమదిలోని మురికినంత కడిగివేసికో    మేలుకో॥ 

1.నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్తమంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త (2)ి 

శ్వాసం లేని దుష్ట హృదయముచేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త      మేలుకో॥ 

2.ప్రేమ లేక పరిశుద్ధత కలుగునాధర్మశాస్త్ర సారమే ప్రేమ కదా (2) 

ప్రేమ లేక ద్వేషింప బూనితేక్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్ధమే కదా      మేలుకో॥