మేడున్నా మిద్దున్నా పెద్దా గద్దెమీద నీవున్నా

 

మేడున్నా మిద్దున్నా పెద్దా గద్దెమీద నీవున్నా 

నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా 

1. సిరి ఉందాని తూలనాడినా – బలముందాని విర్రవీగినా 

తీర్పునందు చిక్కెదావన్నా – మార్పునొంద త్వరపడుమన్నా 

2. అందాముతో అతిశయించినా – సుందరునని గర్వించినా 

చివరకు ఇది మన్నగునన్నా – ఆపై నీ గతి ఏమన్నా 

3. చదువులలో శిఖరమెక్కినా – పదవులలో పైకి ఎదిగినా 

హృదాయం ప్రభుకీయకున్నా – నరకమే గతి ఇది నిజమన్నా