మెదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా?

 

మెదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా? 

సత్యం చెప్పే సేవకులు ఎందరు ఉన్నారు? 

త్యాగం చేసే విశ్వాసుల ఏ చర్చిలో ఉన్నారు?(మొదటి) 

1. పౌలు అని పేతురని వారి పేరులో పెట్టుకుని 

వారికి వలెనే బ్రతకని వారు మనలో ఉన్నారు(2) 

పేరుకు తగిన విశ్వాసులే పూర్వికులూ 

పేరుకు మాత్రం విశ్వాసులే అనేకులు(2)(మొదటి) 

పండగనికూడికని వాటిని మత్రమే జరుపుకొని 

వాక్యం కోసం బ్రతకని వారు మనలో ఉన్నారు(2) 

స్వరక్తమిచ్చిన క్రీస్తు సంఘం ఏమోపోతుంది 

వాక్యము నెరుగని ఈ జనాంగం ఎటు పయనిస్తుందీ(2)(మొదటి) 

3.స్తుతులు అని,  ్తోత్రమని పెదవులతో చెప్పుకొని 

భక్తిని యుక్తిగ మార్చిన వారు మనలో ఉన్నారు (2) 

మూయబడింది మనోనేత్రం మనుషులకూ…. 

కానరారు క్రీస్తు బోధను మరణం వరకూ(2)(మొదటి)