మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్నిదీవించిన దేవా నీకు వందనం

 

మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్నిదీవించిన దేవా నీకు వందనం (2) 

వందనం వందనంవందనం నీకే మా వందనం (2) 

దేవా॥మూడు దశాబ్దాల॥ 

1.పాపులమైన మమ్మునువెదకి రక్షించినందుకుఏమియు లేని మాకుఅన్నిటిని నొసగినందుకు (2)        వందనం॥ 

2.బలవంతులుగా చేసిమూడు బాణాలను ఇచ్చినందుకుమా భోజనపు బల్ల చుట్టుఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2)       వందనం॥ 

3.మా కష్టాలలోదుఃఖాలలోమమ్ము కాచిన దేవామా వ్యాధులనుబాధలనుతీర్చిన దేవా (2)         వందనం|