ముందుకె సాగెదను – ఇక వెనుకకు నె తిరుగనునా మిగిలిన జీవిత దినములన్నియుయేసుతో

 

ముందుకె సాగెదను – ఇక వెనుకకు నె తిరుగనునా మిగిలిన జీవిత దినములన్నియుయేసుతో నడిచెదను 

1. లోకాశలను నేత్రాశలను శరీరాలను చంపెదనుపరి శుద్ధులకు తగినట్లుగా ఈ లోకంలో జీవితును 

2. సణిగుగొణిగు – సంశయములనునా హృదయము నుండి తొలగింతునునూతన బ్రతుకు నూతన మనస్సునూతన మార్గములో నిడదను 

3. శోధన శ్రమల – కష్టనష్టములుఈ లోకయాత్రలో ఎదురైననుఊపిరి నాలో ఉన్నంతవరకుక్రీస్తుతో నేను – నడిచెదను 

4. క్రీస్తుని నుంచి సైనికునిగనుఅపవాదిని ఎదించుటకైదేవుడిచ్చు సర్వంగ కవచముధరియంచి నేను పోరాడుదున్5) వెనుక ఉన్నవి అన్నియు మరచిముందున్న బహుమానము పొందదేవుడిచ్చు బహుమానము పొందగురి యొద్దకె నేను పరిగుడుదును