మా హృదయము తెరిచి..నింపుము నీ ఆత్మతోవెలిగించుము మాజీవితంనీకొరకు సాక్షిగా

 

మా హృదయము తెరిచి..నింపుము నీ ఆత్మతోవెలిగించుము మాజీవితంనీకొరకు సాక్షిగా !!2!! 

1.పరిశుద్ద రుధిరముతో కడుగుము యేసుఈ క్షణమే ఈ దినమే !!2!! 

మెల్లని స్వరములతో మాదరి చేరుమయ్యాదర్శనమే ఇచ్చి మాతో మాట్లాడు !!2!! 

2.పరిశుద్ద ఆత్మతో అభిషేకించుముఈ క్షణమే ఈ దినమే !!2!! 

మెల్లని స్వరములతో మాదరి చేరుమయ్యాదర్శనమే ఇచ్చి మాతో మాట్లాడు !!2!!