మా మధ్యలోకి రావా -మహిమగల దేవా ఆశ్చర్యకర్యాలను మాలో జరిగించవా

 

మా మధ్యలోకి రావా –మహిమగల దేవా ఆశ్చర్యకర్యాలను మాలో జరిగించవా 

అ.ప: మా మధ్యకు రావా – కార్యాలు చేయవా  

1 . నాలోని అంధకారమును తీసివేయవా    

నీవైపు చూచు నేత్రములు కలుగజేయవా 

2 . నాలోని అవిదేయతను తీసివేయవా    

నీకిష్టమైన కార్యములు కలుగజేయవా 

3 . నాలోని బలహీనతను తీసివేయవా నీ స్పర్శతో స్వస్థాతలు  కలుగజేయవా