మా కుటుంబతో నన్ను నడిపించె నావిక యేసయ్య.

 

మా కుటుంబతో నన్ను నడిపించె నావిక యేసయ్య… యేసయ్య… యేసయ్యయేసయ్య   

మా కుటుంబతో నన్ను  నడిపించెనావికఅలలు రేగేన్నయ్య ఆధరించుమాఖడలి పోంగేన్నయ్య కరుణ చూపూమా..ఆ..కలత బపూమ కనీరు తుడువుమా… ( 3 )  ( మా కుటుంబతో నన్ను…)  

1.నీ ఛల్లాని చూపే నా నీరీక్షనాలయంనీ మేల్లని స్వరమే నా రక్షణ వలయం..2 ) 

అంద్దరికి చేర్చుమ వాక్యపు వాగ్దానమా.( 2 )   

కలత బపూమ కనీరు తుడువుమా… ( 3 )    

2.నీధు మాటలే నా హృదయ గానం నీధు బాటలే నా విశ్వాస పయనం…( 2 )ఇస్రాయేలియులను నడిపించే ధీరుడా( 2 )    

కలత బపూమ కనీరు తుడువుమా… ( 3 ) 

3.వీధిని గొలిపే ఈ లోక యాత్ర ఘోర వ్యాధీతో నిండే నా శరీరపాత్(2) 

ఆందుకోంటినయ్య నీ రక్షణ పాత్రను..( 2 )   

కలత బపూమ కనీరు తుడువుమా… ( 3 )