మా ఇంటి పేరు పశువుల పాకపక్కింటి పేరు ఒలీవల తోట

 

మా ఇంటి పేరు పశువుల పాకపక్కింటి పేరు ఒలీవల తోట (2) 

ఎదురింటి పేరు కల్వరి కొండమా వాడ పేరు సీయోను కోట  

మా ఇంటి పేరు॥ 

1.మా తండ్రి యేసు పశువుల పాకలోతనను తాను చూడు తగ్గించుకొనెను (2)ుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2)మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు          

మా ఇంటి పేరు॥ 

2.మా ఆత్మ దేవుడు కల్వరి కొండలోసంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2) 

తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2)మార్గము సత్వము జీవము చూడ ॥మా ఇంటి పేరు॥