మార్గమైయున్న యేసు నీ మార్గములో నను నడుపు

 

మార్గమైయున్న యేసు నీ మార్గములో నను నడుపు 

జీవమైయున్న క్రీస్తు నీ జీవముతో నన్ను నింపు 

సత్యమా నాలో వసియించుమా నీ రూపముకు మార్చుమా 

1. గమ్యంలేని ప్రయాణం నేను వుండిచేసెను దూరం 

నా జీవితములో పాపం హరించివేసెను జీవం 

సత్యస్వరూపమా కనిపించవా 

నేనిన్ను చూడగా కనులీయవా నీ చెంతకే చేర్చవా 

2. అంతేలేని ఈ లోకం పాపం శాపముకు మూలం  

లోకం దానివే భోగం గాఢాంధకార విశాం 

జీవన దాయకా కృపచూపవా నీ నిత్యజీవమే వరమీయవా 

నీ కాంతిలో నిలుపవా