మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య

మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమా ప్రపంచమో చూపించు కంటికి (2) 

పాప మమతల చేతపారిపోయిన నాకు ప్రాప్తించె క్షామముపశ్చాత్తాప్పమునొందితండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము (2)ప్రభు నీదు సిలువముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము (2)                    మార్గము॥ 

1.దూర దేశములోనబాగుందుననుకొనుచు తప్పితి మార్గముతరలిపోయిరి నేనునమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము (2)ాక్షిణ్య మూర్తినీ దయ నాపై కురిపించి ధన్యుని చేయుము (2)                  మార్గము॥ 

2.నా తండ్రి నను జూచిపరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెనునవ జీవమును గూర్చిఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను (2)ా జీవిత కథయంతయేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును (2)