మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం

 

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం –2హొ హొ హో ఒ ఓ – ఒ హొ హొ హో ఒ ఓ ఒ  ఓ హొ హొ హో హొ ఒ – ఓ హో హొ హొ హో హొ  హొ   

1.సృష్టికి కారకుడు జనులందరి రక్షకుడు   ాంతి స్థాపకుడు మా దేవుడే యేసతడు –2     

పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు – ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు –2    

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం 

2.రాజుల రాజతడు ప్రతి ప్రభువుకు ప్రభువతడు – రానై యున్నాడు కొదమ సింహమై ఓ నాడు –2    

 పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు – ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు –2    

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం –2  హొ హొ హో ఒ ఓ – ఒ హొ హొ హో ఒ ఓ ఒ  ఓ హొ హొ హో హొ ఒ – ఓ హో హొ హొ హో హొ  హొ  -2