మార్గం జీవం నీవే దేవా నిన్ను స్తుతించి పాడగ

జయం జయం జయం నాదె జయం నా సర్వము నీవేగ 

ఓ దేవా. . నీవే నా యెహొవా నీకేనా అర్పణ ఎల్లప్పుడు 

నాతో నీవుండగా నా తోడుగా ఓ . . విజయం . . నాదే . . 

సత్యం నీవే బలం నీవే సమస్త మంతయు నీవే 

నీవే నీవే నీవే దేవా నీవే నా సర్వము నీవేగా . . 