మాయాలోకం మాయాలోకం మారి పోకు నేస్తం

 

మాయాలోకం మాయాలోకం మారి పోకు నేస్తం – మారిపోకు నేస్తం “2″రంగు రంగులు అవిచూపించునురాకంటికింపుగా అవి కని పించునురా “2″ 

1.అందమైనవి సౌధర్యమైనవిమోసకరమని బైబిలు చెప్పెనుమాయాలోకం మాయాలోకం మోసపోకు నేస్తం “2″మాయాలోకం మాయాలోకం – మారిపోకు నేస్తం “2″ 

2. పరలోకమనేది ప్రభువుండేదిమాయలేనిది అది నిత్య రాజ్యము”2″ 

పరలోకం పరలోకం చేర రమ్ము నేస్తం “2″