మానవుడా కారణ జన్ముడా

 

మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది – 2అర్ధం తెలియక నీవు – వ్యర్ధంగా బ్రతుకకు – 2పరమార్ధమున్నదని – ప్రభుకొరకే బ్రతకమని – 2 ||మానవుడా ॥ 

1.పువ్వులెందుకుకాయలెందుకు ?ఋతువులెందుకు కాలాలెందుకు ?ఉన్నవన్ని నీకోసమేనని – నీవు దేవునికోసమేనని 2గమనించి తెలుసుకో – గ్రహియించి మసలుకో – 2 

నీ జన్మకు కారణముందీ – నీ జన్మకు కారణముందీ ॥మానవుడా ॥ 

2. సూర్యుడెందుకుచంద్రుడెందుకురాత్రులెందుకుపగలు ఎందుకు? – 2 

రాత్రి పగలు దేవుడే చేసెనని – ఆదేవుని పని నీవు చేయాలని – 2 

ప్రభువును ప్రకటించి – పాపిని రక్షించి – 2పరలోకం చేర్చాలనీ –  

పరలోకం చేర్చాలనీ ||మానవుడా ॥