మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే

 

మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే – మహా ఆశ్చర్యమే హిమానందమే – మహా ఆశ్చర్యమేమాధుర్యమే నా ప్రభుతో జీవితం 

1.సర్వ శరీరులు గడ్డిని పోలిన – వారై యున్నారు –2     

వారి అందమంతయు -పువ్వువలె     వాడిపోవును – వాడిపోవును                                      ॥ మాధుర్యమే ॥  

2. నెమ్మది లేకుండ విస్తారమైన – ధనముండుట కంటె –2     

దేవుని యందలి భయభక్తులతో     ఉండుటే మేలు – ఉండుటే మేలు                                 ॥ మాధుర్యమే ॥ 

3. వాడబారని కిరీటమునకై – నన్ను పిలిచెను –2    

 తేజోవాసులైన పరిశుద్ధులతో     ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో                               ॥