మాట్లాడే దేవుడవు నీవు

 

మాట్లాడే దేవుడవు నీవు 

మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2) 

మాట్లాడే దేవుడవు నీవు 

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే|| 

 

1.నా ఇంటి వైద్యుడవు నీవు 

నా మంచి ఔషధము నీవు (2) 

నా వ్యాధి బలహీన సమయాలలోన (2) 

నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా|| 

 

2.నా కోసం వచ్చావు నీవు 

కన్నీరు తుడిచావు నీవు (2) 

అన్నీ ముగించి సీయోనులోన (2) 

నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||