మాకుటుంబ దోనెను నడిపించె నావిక

 

మాకుటుంబ దోనెను నడిపించె నావిక (2) 

అలలు రేగెనయ్యా ఆదరించుమా కడలి పొంగెనయ్యా కరునచూపుమా 

కలతబాపుమ కన్నీరు తుడువుమ  (3) |మాకుటుంబ | 

 1.నీచల్లని చూపే నానిరీక్షనాలయం నీమెల్లని స్వరమే నారక్షనవలయం (2)  

అద్ధరికి చేర్చుమ వాక్యపు వాగ్దానమ (2) |కలతబాపుమ| 

 2.నీదుమాటలే నాహృదయగానం నీదుబాటలే నా విశ్వాసపయనం (2) 

ఇశ్రాఏలీయులను నడిపించే ధీరుడ (2) |కలతబాపుమ| 

3.నీతినిగొలిపే ఈలోకయాత్ర గోరవ్యాదితొ నిండె నాశరీరపాత్ర (2) 

అందుకొంటినయ్య నీరక్షన పాత్రను (2) |కలతబాపుమ|