మహోన్నతుడ మా దేవా – సహాయకుడా యెహోవా

 

మహోన్నతుడ మా దేవా – సహాయకుడా యెహోవా 

ఉదాయకాలపు నైవేద్యము – హృదాయపూర్వక అర్పణము 

అ.ప. : నా స్తుతి నీకేనయా – ఆరాధింతునయా 

1. అగ్నిని పోలిన నేత్రములు – అపరంజివంటి పాదాములు 

అసమానమైన తేజోమహిమ కలిగిన ఓ ప్రభువా 

2. జలముల ధ్వనివంటి కంఠస్వరం – నోటను రెండంచుల ఖడ్గం 

ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా 

3. ఆదియు అంతము లేనివాడా-యుగయుగములు జీవించువాడా 

పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా 

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (4)