మహోన్నతుడా మా దేవా -సహయకుడా యెహోవా

 

మహోన్నతుడా మా దేవా -సహయకుడా యెహోవా ॥2ఉదయకాలపు నైవేధ్యము -హృదయ పూర్వక అర్పణము2నాస్తుతినీకేనయ్యా ఆరాధింతునయ్యా ॥2 

1. అగ్నినిపోలిన నేత్రములు అపరంజివంటి పాదములు    2॥ అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా ॥నాస్తుతి 

2.జలముల ధ్వనివంటి కంఠఃస్వరం నోటను రెండంచుల ఖఢ్గం ॥2 

ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా          నాస్తుతి 

3.ఆదియు అంతము లేనివాడాయుగయుగములు జీవించువాడా ॥2పాతాళలోకపు తాళపుచెవులుకలిగిన ఓ ప్రభువా                  నాస్తుతి॥॥మహోన్నతుడా॥హల్లేలుయా హల్లేలుయా హల్లేలుయా ఆమేన్ ॥2॥॥నాస్తుతి