మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము

 

మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము 

సర్వోన్నతుడా నీ మహిమను ప్రచురించుటయే భాగ్యము 

ఆ…రాదన.     ఆ…రాదన….2 

1.ఉదయమున నీ కృపను గూర్చియు 

రాత్రి జామున నీ విశ్వాస్యతను 2 

పది తంతుల స్వరమండలములతో 

గంభీర ధ్వని గల సితారతో 2 

ప్రచురించుటయే  భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము 

ఆ.రాదన   ఆ….రాదన ..2 

2.మందిరావరణమున నాటబడి 

నిత్యము చిగురించి వర్ధిల్లుచూ 

ఖర్జురా వృక్షము వలె నీ వాక్యపు నీడలో  ఎదుగుచూ2 

స్తుతియించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము 

ఆ..రాదన    ఆ…రాదన