మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటనా

 

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటనా జీవిత ధన్యతై యున్నదిమహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట ॥2||          మహోన్నతుడా॥ 

1.మోడుబారిన జీవితాలనుచిగురింప జేయగలవు నీవు ॥2 

మారా అనుభవం మధురముగామార్చగలవు నీవు ॥2||            మహోన్నతుడా॥ 

2.ఆకు వాడక ఆత్మ ఫలములుఆనందముతో ఫలియించినా ॥2 

జీవ జలముల ఊట అయిననీ ఓరన నను నాటితివా ॥2||     మహోన్నతుడా॥ 

3.వాడబారని స్వాస్థ్యము నాకైపరమందు దాచి యుంచితివా ॥2 

వాగ్ధాన ఫలము అనుభవింపనీ కృపలో నన్ను పిలచితివా ॥2|| ॥మహోన్నతుడా॥