మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం

 

మహోదయం  శుభోదయం  సర్వలోకాని కరుణోదయం శ్రీయేసు రాజు జన్మ దినం  భూప్రజలెల్లరి హృదయానందం 

1. సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడుక్రుపామయుడు సత్య సంపూర్ణుడ  ్రీస్తేసు రాజు జన్మదినంఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2) 

2. ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూపకరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయంఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2)