మహిమ మేఘము నెక్కుటకు -తరలిరారే ఓ జనమా

 

మహిమ మేఘము నెక్కుటకు –తరలిరారే ఓ జనమా  

యేసు రాకకు వేళయెనే నీవు సంసిద్దమా – నీవు సంసిద్దమా 

హల్లెలూయ– హల్లెలూయ– హల్లెలూయ 

1. నీవు చేసిన ప్రతి పాపమున  ్షమిచి  

నిత్య రాజ్యమును నిను చేర్చును ప్రభువు  

నీ ప్రతి కన్నీరు తుడిచి -ఆనంద అభిషేకముతో  

నిను నింపును ప్రభువు          ||మహిమ|| 

2. వేవేల దూతల గాన ప్రతిగానములతో  

ప్రభువైన యేసు -మేఘాలపై వచును  

సిద్దపడిన ప్రతివారిని -తానుడు స్థలమునకు కొనిపొవును ప్రభువు   ||మహిమ ||