మహిమ నీకే ప్రభూ – ఘనతనీకే ప్రభూస్తుతియు,మహిమ ఘనతయు

మహిమ నీకే ప్రభూ – ఘనతనీకే ప్రభూస్తుతియు,మహిమ ఘనతయు –  

ప్రభావము నీకే ప్రభూఆరాధనా – ఆరాధనా – ఆరాధనా – ఆరాధనా 

ప్రియ యేసు ప్రభునకే– నా యేసు ప్రభునకే 

1.సమీపింపరాని తేజస్సు నందు – వశియించు అమరుండవేశ్రీమంతుడవే– సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే “ఆరా “ 

2.ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివేవిలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే “ఆరాధ 

3. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివేనీ  

గుణాతిశయముల్ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే”ఆరాధ