మహిమ చెల్లింతును యేసుకి మహిమ చెల్లింతును

 

మహిమ చెల్లింతును యేసుకి మహిమ చెల్లింతును  

మహిమ మహిమ మహిమ యేసయ్యకే       

1.కుంటి వారికి నడకను నేర్పిన గ్రుడ్డి వారికి చూపును ఇచ్చిన  

మూగ వారికి మాటను ఇచ్చిన యేసయ్యకే మహిమ చెల్లింతును   

2.మరణము నుండి తిరిగి లేచిన మహిమ రాజ్యమును సిద్దపరచిన  

మరల మనకై రానైయున్న యేసయ్యకే