మహిమ ఘనత స్తుతియు స్తోత్రం

 

మహిమ ఘనత స్తుతియు స్తోత్రం 

తండ్రీ కుమార శుధ్ధాత్మునకు నిరతం మహిమ ఘనత 

ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను 

నీ మేలులను మరువకనే  ఎల్లప్పుడు స్తుతి పాడెదను॥2 

అను.ప:-ఆరాధన..ఆరాధన..ఆరాధన..ఆరాధన.. 

నీమేలులకై ఆరాధన నీదీవెనకై ఆరాధన ॥2॥ఆరాధన॥ 

1దినమెల్ల నీ చేతులు చాపి  ీ కౌగలిలో కాపాడుచుంటివే ॥2 

నీప్రేమ నీజాలి నీకరుణకై   

నా పూర్ణహృదయముతో సన్నుతింతును ॥2 

ఆరాధన.. ఆరాధనఆరాధన.. ఆరాధన 

నీ ప్రేమకై ఆరాధన  నీ జాలికై ఆరాధన ॥2॥ఆరాధన॥ 

 2ధనవంతులుగా చేయుటకు   

దారిద్ర్యత ననుభవించినావు2 

హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా  

పూర్ణాత్మ మనస్సుతోనియాడెదను   2 

ఆరాధన.. ఆరాధన ఆరాధన.. ఆరాధన  

నీకృపకొరకై ఆరాధన ఈస్తితి కొరకై ఆరాధన  2॥॥ఆరాధనకు 

 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 

నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన   

నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన