మహిమ ఘనతకు అర్హుడవు నీవె నాదైవము

 

మహిమ ఘనతకు అర్హుడవు నీవె నాదైవము (2) 

సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా 

ఆరాధన…. స్తుతి   ఆరాధన…. 

ఆరాధన నీకే…ఆరాధన నీకే…స్తుతి ఆరాధన నీకే.. 

1. మన్నాను కురిపించినావు బండనుండి నీళ్ళిచ్చినావు  

యెహోవా యీరె చూచుకొనును సర్వము సమకూర్చును  

ఆరాధన…. స్తుతి   ఆరాధన…. 

ఆరాధన నీకే…ఆరాధన నీకే…స్తుతి ఆరాధన నీకే.. 

2. వ్యాదులను తొలగించినావు మృతులను మరి లేపినావు 

యెహోవ రాఫా స్వస్తపరచును నను స్వస్తపరచును  

ఆరాధన…. స్తుతి   ఆరాధన…. 

ఆరాధన నీకే…ఆరాధన నీకే…స్తుతి ఆరాధన నీకే.