మహిమ ఘనతకు అర్హుడవు

మహిమ ఘనతకు అర్హుడవు
నీవే నా దైవము
సృష్టికర్త ముక్తి దాత ||2||
మా స్తుతులకు పాత్రుడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ||2||
ఆరాధనా నీకే ఆరాధనా నీకే

మన్నాను కురిపించినావు
బండనుండి నీల్లిచ్చినావు
యెహోవా ఈరే చూచుకొనును
సర్వము సమకూర్చును           ||ఆరాధనా||

 

వ్యాధులను తొలగించినావు
మృతులను మరి లేపినావు
యెహోవా రాఫా స్వస్థపరచును
నను స్వస్థపరచును                 ||ఆరాధనా||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *