మహిమోన్నతుడు – మహిమా న్వితుడు మరణం గెల్చిన

 

మహిమోన్నతుడు – మహిమా న్వితుడు మరణం గెల్చిన – మృత్యుంజయుడుఅద్వితీయుడు అతి సుందరుడు- అదిక జ్ఞాన సంపన్నుడు(2)ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనహల్లేలుయ హల్లేలుయ రాజుల రాజుకే హల్లేలుయా 

1. సర్వము నెరిగిన సర్వాది కారిసర్వము చేసిన సర్వోపకారి (2) 

నీతిమంతుని ప్రేమించువాడుఇశ్రాయేలును కాపాడు వాడు ||ఆరాధన ॥ 

2. నిత్యం వశియించు అమరుడు ఆయనేమార్గం,సత్యం,జీవము ఆయనే (2) 

నమ్మిన వారిని రక్షించువాడునిత్య జీవం దయచేయువాడు ||ఆరాధన॥