మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడుమహితోటలో నర మొక్కలు నాటించాడుతన

 

మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడుమహితోటలో నర మొక్కలు నాటించాడుతన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడుతన పరిశుద్ధాత్మను – కాపుగావుంచాడు (2) 

కాయవే తోట – కమ్మని కాయలుపండవే చెట్టా – తియ్యని ఫలములు “కాయవే 

1. నీతి పూత జాతికాపు – ఆత్మశుద్ది ఫలములునీ తండ్రి నిల్వచేయు – నిత్య జీవ నిదులుఅనంతమైన ఆత్మ బందు – అమరసుఖ శాంతులుఅనుకూల సమయిమిదే – పూయు పరమ పూతలు (2)”కాయవే 

2. అపవాది కంటబడి – కుంటుబడి పోకుకాపు పట్టి చేదు పండ్లు – గంపలుగా కాయకువెర్రిగా చుక్కలంటి – ఎదిగి విర్రవీగకుఅదిగో గొడ్డలి వేరున – పదును పెట్టియున్నది (2) “కాయవే 

3. ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకుముదముతో పెంచాడు – మోడుబారిపోకుముండ్ల పొదలలో కృంగి –