మహా దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా

 

మహా  దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా    పది వేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా(2)         ..దేవా..  

1.వెలిశావు భువిలో మెస్సయ్యగా – ఎడారి బ్రతుకులో సెలయేరుగా  

నిస్సారమైనా నా జీవితములో చిగురించె ఆనందము    ..దేవా..  

2.వెదికాను నీ దరి ఒంటరినై – నిలిచాను నీ దరి అన్వేసిన  2 

నీ దివ్య మార్గం చూపించినా ఫలియించె నా జన్మము    ..దేవా.. 

యేసుని రూపం లోనికి మారాలియేసుని మాదిరి మనకు రావాలి ॥2