మరువగలన మరలా ఇలలోగల నీ కరుణ ఎలాంటి ప్రేమను కలిగినను

 

మరువగలన మరలా ఇలలోగల నీ కరుణ ఎలాంటి ప్రేమను కలిగినను 

క్షమించును ఎంతటి నేరమును 

జీవితకాలమంత యేసు ధ్యానము చేసెదను 

1. ఆశయు అక్కరయు పాపమై చిక్కితి శత్రువుచేతులలో 

మరణపుటంచునా చేరితిని ఇంతలోనే యేసు కరుణింప వచ్చె 

క్షమియించి విడిపించెను ఎలాంటి ప్రేమను కలిగినను 

క్షమించును ఎంతటి నేరమును 

నిందను పొందినను ప్రభుచెంతకు చేరెదను 

2. ఈ పాపికి కడుభాగ్యమ  ేసుని చేరెగ ధన్యమే 

యేసుని ప్రేమ అనంతమే నీ పాపమంత తొలగించె యేసు  

ప్రేమియించి దీవించును నీ భారమంతయు భరియించును 

కన్నీరు తుడచి ఓదార్చును సాస్వత ప్రేమ చూపి తన కౌగిట దాచుకొనున్ 

మరువగలన మరలాఇలలోగల నీ కరుణ 

ఆ సిల్వ ప్రేమను తలచెదను నా క్రీస్తు వార్తను చాటెదను 

సుడులుంటాయని ఎరుగుమురా 

తీరము చేరిన మెప్పును మహిమ – ఘనత కలుగునని గమనించరా 

3. విశ్వాసపరుగులో శోధానవలన 

దుఃఖముందాని ఎరుగుమురా 

కడముట్టించిన నిత్యానందము 

బహుమానముందని గమనించరా