మరువకురా మరువకురా దేవుని ప్రేమను మరువకురా

 

మరువకురా మరువకురా దేవుని ప్రేమను మరువకురా 

విడువకురా విడువకురా ఆ ప్రభు సన్నిధి విడువకురా 

అ.ప. : ఆ ప్రేమే నిత్యమురా – ప్రభు సన్నిధి మోక్షమురా 

1. పరమును చేరే మార్గము ఇరుకని 

శ్రమలుంటాయని ఎరుగుమురా 

నశించు సువర్ణము అగ్నిపరీక్షలో – శుద్దియగునని గమనించరా 

2. లోక సంద్రాములో ఎదురీదాలని