మరవొద్దు మరవొద్దు తండ్రి ప్రేమ మరవొద్దు జీవితాన్ని

 

మరవొద్దు మరవొద్దు తండ్రి ప్రేమ మరవొద్దు జీవితాన్ని వ్యర్ధించకుమా   విడవొద్దు విడవొద్దు ప్రేమబంధం విడవొద్దునీదుస్థానం మరవొద్దుమా  తిరిగి రావా.. తిరిగి రావా…ఇంటికి రావా..ఆ… జంతకు రావా…( 2 ) 

1.  నీకై నీతో జీవాన్ని పంచినా నీలా నీతో స్నేహించెనా 2 )   

కాచేను కనురేప్పనుకాపాడెన్ దైవముగా  ఆ ప్రేమే నిన్ను పిలిచే….       

మరవొద్దు మరవొద్దు తండ్రి…) 

2.  లోకం స్నేహం సుకపోగ పాపాలు అంతా మలినం మిగిలిందిగా  

( 2 )   

అలస్యం చేయ్యకుమావేగామె పరుగెత్తుమా  నీ తండ్రే…లేచి…ఉండే…   

మరవొద్దు మరవొద్దు తండ్రి…)