మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ

 

మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ        (2)          

ఎంత ప్రేమఎంత త్యాగంజయించె సమాధినీ  (2)           

మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ 

1.పాపపు ఆత్మల రక్షణకై – గొర్రె పిల్ల రుధిరం నిజీవమ  (2)           

నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు(2)           

ఎంత జాలిఎంత కరుణ యికను మన పైన  (2)           

మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణకోసమూ   (2)             

2. నేడే పునరుద్దాన దినం – సర్వ మానవాళికి పర్దిన  (2)           

పాపపు చెర నుండి విడుదల    (2)           

ఎంత ధన్యంఎంత భాగ్యం నేడేరక్షదినం(2)                       

మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ (2)