మరణపు ముల్లు విరిగిపోయింది

 

మరణపు ముల్లు విరిగిపోయింది  

మరణం విజయమందు మ్రింగపడిందిపునరుద్ధానం  

నిజమయ్యిందిలేఖన సత్యం  ఋజువయ్యింది 

అ.ప : జయహో రారాజుకు – జయవీరుడు శ్రీ యేసుకు 

1. మరణం తర్వాత జీవితం ఉందనే వాస్తవం తెలిసొచ్చింది ప్రధమముగా చావు చావగా చరిత్రయే తిరుగబడింది 

2. యేసయ్య దేహం ఉంచిన సమాధి ఖాలియై కనిపించింది భధ్రతలన్నీ నిర్వీర్యమవగా శత్రువుకి వణుకొచ్చింది 

3. క్రేస్తేసునందు నిద్రించిన ప్రజల నిరీక్షణ ఫలియుంచింది మరణించి యేసు తిరిగి లేవగా విశ్వాసికి బలమొచ్చింది