మమతలు నిండిన రూపమా – వెలుగులు చిందే దీపమా

 

మమతలు నిండిన రూపమా – వెలుగులు చిందే దీపమా 

తేనియ కమ్మదనం – వెన్నెల చల్లదనం 

కలబోసి విరిసిన దేవుని బహుమానమా 

1. మాతృత్వం ఏ స్త్రీకైనా మురిపించు ఒక వరం 

ఏ వేదాన బాధలనైనా మరిపించు శిశువు స్వరం 

ఎన్నాళ్ళు దాగిన స్వాస్థమో – ఎన్నేళ్ళ ప్రార్థన ఫలమో 

నీ జన్మ ఎందారికో ఇల ఆశీర్వాదాం 

2. నీలాంటి చిన్నలనెంతో ప్రేమించె యేసయ్య 

ఏలాంటి కపటమెరుగని నీ మనసె కోరెనయ్య 

బలవంతుని చేతిబాణమై – ఫలమిచ్చెడు ద్రాక్షతీగవై 

వర్థిల్లు ఇలలో ఆ ప్రభుప్రేమలో