మన్నించుమా మన్నించుమా

 

మన్నించుమా మన్నించుమా 

మన్నించుమా దేవా మన్నించుమా 

మాట తప్పాను నిన్ను మరిచాను 

క్షమియించి నన్ను బ్రోవుమా 

కాదనక నన్ను కావుమా 

ఆదాము పాపమును క్షమియించినావే  

చర్మపు వస్త్రమును నిర్మించినావే 

కడపటి ఆధామై ఏతెంచినావే 

ఈ పాపి కొరకై రిక్తునిగా మారావే  

ఇంతచేసిననీవునాయెడలమౌనమా 

చెంతచేరిననన్నుకాదనకుప్రాణామా 

దావీదు పాపమును క్షమియించినావే 

ఆ మరణ శాసనము రద్దు చేసినావే 

దావీదు పట్టణమందు నా కొరకై పుట్టావే 

ఈ ఘోర పాపి కొరకు బలియాగమయ్యావే  

ఇంతచేసిననీవునాయెడలమౌనమా 

చెంతచేరిననన్నుకాదనకునేస్తమా