మనసా మనసా నీకిది తెలుసా

 

మనసా మనసా నీకిది తెలుసా – మానవజీవిత వరసా – మానని జీవి రభస ||మనసా|| 

1.ప్రేమామయుడు – యేసుని శుభకర నామమందు మొక్షము దొరుకును – విశ్వసించి పరలోక ప్రేమను – నిత్యము పొందుట నీ విధియే ||మనసా|| 

2.పాప శాప భారము లన్నిటినీ – పారద్రో  ్రేలాడే సిలువపై –  

పుణ్యరక్తధారలు కార్చిన – గణ్యుడు యేసే నీ శరణ్యం ||మనసా||