మధురమైనది నా యేసు ప్రేమమరపురానిది నా తండ్రి ప్రేమ

 

మధురమైనది నా యేసు ప్రేమమరపురానిది నా తండ్రి ప్రేమ (2)మరువలేనిది నా యేసుని ప్రేమ (2)మధురాతి మధురం నా ప్రియుని ప్రేమప్రేమా… ప్రేమాప్రేమా… నా యేసు ప్రేమా (2)        మధురమైనది॥ 

1.ఇహలోక ఆశలతో అంధుడ నేనైతినినీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం       ప్రేమా॥ 

2.పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినాఎగసి పడే అలలతో కడలే గర్జించినా (2)మరణపు ఛాయలే దరి చేరనీయక (2)కౌగిట దాచిన నీ ప్రేమ మధురం        ప్రేమా॥