మధురం మధురమే నీ సన్నిధి మాధుర్యమే

 

మధురం మధురమే నీ సన్నిధి మాధుర్యమే (2) 

మధురమే మధురమే మధుర్యమే మధుర్యమే (2) 

 

1) నా ప్రాణేశ్వరా నా సర్వేశ్వరా 

ఈ ప్రేమ ఎంత మధురము 

నా జ్ఞానేశ్వరా నా ధ్యానేశ్వరా 

నీ రాజ్యము ఎంత సుందరం 

ఆ..ఆ..ఆ.. నీ రాజ్యము ఎంత సుందరం 

రాజా రాజా..నీ రాజా రాజా నీ రాజ్యం ఎంత సుందరం 

ఓ..ఓ..నీ రాజ్యం ఎంత సుందరం 

దేవా దేవా నీ రాజ్యం ఎంత సుందరం 

 

2) మా కరుణకరా మా దయాకరా నీ కృపయే మాకు చాలును 

మా జీవితం నీకంకితం నా దేవా నీకే స్తోత్రములు 

ఆ….మాదేవా నీకే స్తోత్రములు 

రాజా రాజా మా దేవా నీకే స్తోత్రములు 

ఓ … మా దేవా నీకే స్తోత్రముల్ 

దేవా దేవా మా దేవా నీకే స్తోత్రముల్