మధురం మధురం నా ప్రియ యేసున చరితం మధురం

 

మధురం మధురం నా ప్రియ యేసున చరితం మధురం  

శాశ్వతం  శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం !!2!!  

దీనమనస్సు దయగల  మాటల సుందరవదనం తేజోమయుని రాజసం !!2!!   

మధురం మధురం నా ప్రియ యేనుని చరితం మధరం 

1.ఆశ్చర్యకరమైన వేలుగై దిగివచ్చి చీకటిలో  

నున్న వారిని బందింపబడియున్న వారిని విడుదల చేయుటకు!!2!!  

నీరీక్షణ కలిగించి వర్దిల్లజేయుటకు   

యేసే సకిపాటి నా యేసే పరివారి!!2!!  

మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం 

2.పరవుర్ణమైన నేమ్మదినిచ్ఛుటక  ింతలన్నియు బాపుటకు  

ప్రయసపడువారి బారము  తోలగించుటకు!!2!!  

ప్రతిపలమునిచ్ఛి ప్రగతిలో నడుపుటకు   

యేసే సరిపాటి నా యేనే పరివారి!!2!!  

మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం!!   

3.కలవరపరచ  ోధనలెదురైన కృంగదిసే భయములైనను  

ఆప్యాయతలు కరవైన ఆత్మీయులు దూరమైన!!2!! 

జడియకు నీవు మహిమలో నిలుపుటకు  

యేసే సరిపాటి నా యేసే పరిహరి!!2!! 

మధురం మదురం నా ప్రియ యేసుని చరితం మధురం