మధురం అమరం నీ ప్రేమ, యేసు అమృత ధార నీ కరుణ

 

మధురం అమరం నీ ప్రేమయేసు అమృత ధార నీ కరుణ (2) 

అగాధ సముద్రము ఆర్ప జాలనిది నది ప్రవాహము ముంచి వేయనిది (2) 

రక్షణ మార్గం నీ దివ్య వాక్యం – పాపికి విడుదల నీ సిలువ (2) 

1.నిన్ను నేను చేరలేని – గోర పాపమందుండగా నన్ను నీలో చేర్చుకొనుటక . నీ రక్తాన్ని కార్చితివే (2) 

నీ ప్రేమ మాటేకాదుఅది క్రియలతోను నన్ను ఫలియింపచేయుచునది (2) 

నీవే మార్గంనీవే సత్యంనీవే జీవం నిన్ను ఎల్లవేలలలో నేను స్తుతియింతును ॥ మధురం॥ 

2.నాయందు నీకున్న ప్రేమ – ఈ లోకాన ఉన్న ప్రేమకన్నాఈ లోక సౌఖ్యలకన్నఎంతో శ్రేష్టమైనది (2) 

ఆ ప్రియమైన ప్రేమతోజీవింప జేయుచు – నన్ను నడిపించుచున్నావయ్య (2)  

నా కీర్తననా జీవితంనా సర్వము నీకే ఎల్లవేలలలో నేను చెల్లింతును ॥ మధురం॥