మదినిండి అనందం పొంగుచున్నది

 

మదినిండి అనందం పొంగుచున్నది 

నా మనసంతా నీరూపమునిండియున్నది 

1.పరవశించి పాడనా నిన్ను కొనియాడనానిత్యమునీలోనె ఉండాలనినాప్రాణమా నాఆశ్రయమా 

2.మనోహర స్ధలములలోపాలు ప్రాప్తించెనుశ్రేష్టమైన స్వాస్ధ్యమునాకు కలిగెనునాస్వాస్ధ్యమా నాపానీయ బాగమా 

3.జీవమార్గమును నీవు నాకు చూపితివి 

యేసు నీ సన్నిదిలో సంతోషమే నాజీవమా నాఆనందమా.